cinema|రెడ్ డ్రెస్‌లో.. అదుర్స్‌

cinema|రెడ్ డ్రెస్‌లో.. అదుర్స్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా నేహా శర్మ సెక్సీ లుక్కుల‌తో కైపెక్కించే ఫొటోల‌ను అభిమానుల‌కు పంచుకుంది. ముదురు ఎరుపు రంగు స్లీవ్‌లెస్ గౌనులో తన అందాల‌ను సోష‌ల్‌మీడియాలో పంచుకుంది. ఆమె ఒక చెక్క కుర్చీపై మనోహరంగా కూర్చుని, ఒక భుజంపై తన పొడవాటి ముదురు జుట్టుతో కుర్ర‌కారుని వెర్రిక్కించేలా ఫోజులు ఇచ్చింది. హిందీలో ఎన్ని సినిమాలు అయినా చేసి ఉండొచ్చు కానీ తెలుగుకు వచ్చేసరికి చిరుత హీరోయిన్ అని నేహా శర్మకు గుర్తింపు వ‌చ్చింది.

Leave a Reply