సిగ‌రెట్ ప్యాకెట్‌లో అట్ట‌ముక్క‌లు

సిగ‌రెట్ ప్యాకెట్‌లో అట్ట‌ముక్క‌లు


తాండూరు, ఆంధ్ర‌ప్ర‌భ‌ : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజ‌క‌వ‌ర్గం(Constituency)లో మ‌రో కొత్త ర‌కం మోసం ఆల‌స్యంగా బ‌య‌ట‌ప‌డింది. తాండూర్ మున్సిప‌ల్ ప‌రిధిలోని పాన్ షాప్‌లు, దుకాణాల‌లో ధూమ‌పాన సిగ‌రెట్ ప్యాకెట్‌(cigarette packet)లో అట్ట ముక్క‌లు పెట్టి విక్ర‌యిస్తున్న ఘ‌ట‌న‌లు(incidents) వెలుగులోకి వ‌చ్చాయి.

దీంతో సిగ‌రెట్ కొన్న‌వారు, అమ్మిన‌వారు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. సిగ‌రెట్ ప్యాకెట్ల‌లో అట్ట ముక్క‌లు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో పోలీసుల(police)కు ఫిర్యాదు చేశారు. ప‌లువురు ఫిర్యాదు మేర‌కు పోలీసులు విచార‌ణ చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం.

Leave a Reply