Chocolates | పాలల్లో గంజాయి చాక్లెట్లు …

Chocolates | పాలల్లో గంజాయి చాక్లెట్లు …

Chocolates | హైదరాబాద్,ఆంధ్ర ప్రభ: బేగంబజార్ లో గంజాయి చాక్లెట్స్ కలకలం రేపింది. యూపీకి చెందిన వికాస్ శర్మ అనే వ్యక్తి పాలల్లో గంజాయి చాక్లెట్లు కలిపి విచ్చలవిడిగా విక్రయం చేస్తున్నారు. నిందితుడు హోలీ సందర్భంగా గంజాయి తెచ్చినట్టు పోలీసులు వివరించారు. నిందితుడి ఇంట్లో 1920 గంజాయి చాక్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికాస్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply