Chilakalagattu | గాలిలో కాల్పులు జ‌రుపుతూ…

Chilakalagattu | గాలిలో కాల్పులు జ‌రుపుతూ…

Chilakalagattu | మేడారం, ఆంధ్ర‌ప్ర‌భ : మేడారం చిలకలగట్టు వద్ద సమ్మక్క తల్లికి గౌరవ వందనం తెలుపుతూ…. గాలిలో కాల్పులు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జిల్లా కలెక్టర్ దివాకర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Chilakalagattu |

Leave a Reply