Chennuru | టికెట్ రాని వారికి పార్టీ అండగా ఉంటుంది..

Chennuru | టికెట్ రాని వారికి పార్టీ అండగా ఉంటుంది..
- మంత్రి వివేక్
Chennuru | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ కౌన్సిలర్ పోటీకి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు టికెట్ ఆశించి భంగపడ్డ ఆశవాహులకు అన్నివిధాలుగా పార్టీ అండగా ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవ్వాళ మున్సిపల్ 18 వార్డుల అభ్యర్థులకు పార్టీ బి ఫామ్ లు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురావేసేందుకు పార్టీ శ్రేణులు సంయుక్తంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.టికెట్ రాని వారికి పార్టీ లో సమూచిత స్థానం కల్పివ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
