Check Post | వాహనాల తనిఖీలు…

Check Post | వాహనాల తనిఖీలు…
Check Post | బోధన్ టౌన్, ఆంధ్ర ప్రభ : స్థానిక ఎన్నికల్లో భాగంగా అంతరాష్ట్ర చెక్ పోస్ట్(Interstate Check Post) అయిన సాలురా వద్ద బుధవారం ఎస్ఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర(Maharashtra) నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం, నగదు రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు(Checks) నిర్వహిస్తున్నారు. యాబై వేల రూపాయలకు మించి నగదు తీసుకొని వెళ్ళడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు.
