చంద్రబాబు తిరుమల పర్యటన September 22, 2025 Chandrababu's Tirumala visit, CM Chandrababu Naidu తిరుమల : సీఎం చంద్రబాబు నాయుడు ( CM Chandrababu Naidu) ఈనెల 24,25 తేదీలలో తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముందస్తు సెక్యూరిటీ ఏర్పాట్లను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు పర్యవేక్షించారు.