దుబాయ్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫైట్ లో.. కివీస్ నిర్ధేశించిన 252 పరుగుల ఛేదనలో టీమిండియా తొలి వికెట్ పడింది. ఓపెన్ శుభమన్ గిల్ (50 బంతుల్లో ఒక సిక్స్ 31) తొలి వికెట్ గా డగౌట్ చేరాడు.
18.4వ ఓవర్లో సాంట్నర్ వేసిన బంతికి శుభమన్ గిల్ క్యాచ్ ఔట్ అయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ (96) – విరాట్ కోహ్లీ ఉన్నారు. 19 ఓవర్లకు టీమిండియా స్కోర్ 106/1