చైర్మన్ బాలమణి భాస్కర్ కు సత్కారం..

చైర్మన్ బాలమణి భాస్కర్ కు సత్కారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : సర్దార్ సర్వాయి పాపన్నయువసేన ఆధ్వర్యంలో అధ్యక్షుడు గణగాని రాము గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న యువసేన కార్యదర్శి గణగాని శశికాంత్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు సీసా రాజేష్ గౌడ్, ఉపాధ్యక్షులు అయిలి సందీప్ గౌడ్, దూడల రాజశేఖర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు బైరు క్రాంతి గౌడ్, జనగాం సిద్ధులు గౌడ్, దూడల ప్రవీణ్ గౌడ్, గణగాని బాలరాజు గౌడ్, గణగాని పవన్ గౌడ్, మొరిగాడి ఆనంద్ గౌడ్, కళ్ళెం జితేందర్ గౌడ్, సూదగాని బాలరాజు గౌడ్, కళ్ళెం రాజు పాల్గొన్నారు.
