ముఖ్యమంత్రిని కలిసిన సీడీసీ చైర్మన్

ముఖ్యమంత్రిని కలిసిన సీడీసీ చైర్మన్

సదాశివనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(State Chief Minister A. Revanth Reddy) నివాసంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మహమ్మద్ ఈర్షద్ ఉద్దీన్(Mohammed Ershad Uddin) మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.

సీడీసీ కార్యాలయ భవన నిర్మాణానికి వేయి గజాల స్థలంతో పాటు 30 లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.

Leave a Reply