సీసీ రోడ్లను పరిశీలించిన డీఈ

సీసీ రోడ్లను పరిశీలించిన డీఈ

ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని గుణగుంటపల్లి గ్రామపంచాయతీ కి ఆవాస ప్రాంతమైన రెడ్యాతండాలో తండాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం పంచాయతీరాజ్ డిఇ బసవలింగం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో వేస్తున్న సీసీ రోడ్లను నాణ్యతగా వేయాలని ప్రజా అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయక్ ఉన్నారు.

Leave a Reply