CBI | పిటిషన్‌ డిస్మిస్…

CBI | పిటిషన్‌ డిస్మిస్…

CBI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. తెలంగాణ హైకోర్టు వాన్‌పిక్‌ అభ్యర్థనను కొట్టేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఆ సంస్థ సవాల్‌ చేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని, విచారణను నిరాకరిస్తూ జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Leave a Reply