Candidate | ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటేస్తే.. కష్టాలు తీరుస్తానని సాలెగూడా సర్పంచ్ అభ్యర్థి కుర్సెంగా తిరుపతమ్మ అన్నారు. సాలెగూడలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈసందర్భంగా తిరుపతమ్మ మాట్లాడుతూ… తన తల్లి తండ్రి తులసిమ్మ గణపతి పది సంవత్సరాలుగా సాలెగూడా సర్పంచ్ గా ఎన్నో అభివృద్ధి పనులు చేసారని, వారి బాటలో ప్రజాసేవ చేయడానికి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాని, ప్రజాలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Candidate | గెలిపించండి.. కష్టాలు తీరుస్తా

