బీఎస్పీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

బీఎస్పీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో బీఎస్పీ అభ్యర్థి ఎలగల శ్రీనివాస్ ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తన ఎన్నికల మేనిఫెస్టోలోని ఎనిమిది అంశాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని ఆయన చేపట్టారు. పార్టీ నేతలు మొరిగాడి శ్రీశైలం గౌడ్, చింతకింది సోమరుషి,, విక్రమ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
