ఇల్లెందు 13వ వార్డులో బీఆర్ ఎస్ విజయం Sowjanya Anneboina February 13, 2026 ఇల్లెందు, ఆంద్రప్రభ : ఇల్లెందు మున్సిపాలిటీ 13వ వార్డు లో బీఆర్ ఎస్ అభ్యర్ధి సారయ్య (సారిక) విజయం సాధించింది.సమీప కాంగ్రెస్ అభ్యర్ధి పై 38 ఓట్ల ఆధిక్యం తో గెలుపొందారు.కాగా ఈ వార్డులో అధికార పార్టీ గెలవాలని తీవ్రంగా ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు.