రాజయ్యకు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు..

రాజయ్యకు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు..

భీమారం, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ శ్రీనివాస కాలనీ ఎర్రగట్టు గుట్టకు చెందిన కర్ణకంటి రాజయ్య ఇటీవల ప్రమాదవశత్తు గాయపడి చికిత్స పొందుతు మృతి చెందాడు. ఆదివారం ఆయన పార్దివ దేహాన్ని బి.ఆర్.ఎస్. నాయకులు సందర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులు అర్పించిన వారిలో బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, ఎరగట్టు గుట్ట బీ.ఆర్.ఎస్ అధ్యక్షులు మూల దేవేందర్, డివిజన్ సీనియర్ నాయకులు నంది శ్రీనివాస్, చకిలం చంద్ర శేఖర్ తదితరులు ఉన్నారు.

Leave a Reply