బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

ఆంధ్రప్రభ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పాకాల మౌనిక హరీష్ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. వార్డుకు చెందిన ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఎన్నికల ప్రచార పర్యవేక్షకులతో పాటు వార్డుకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply