6వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6 వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి రాయపురం శ్రీనివాస్ శుక్రవారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో పార్టీ సీనియర్ నాయకులు మాదాని ఫిలిప్స్, జంపాల దశరథ,వట్టిపల్లి మొగిలి మల్లయ్య. మొరిగాడి వెంకటేష్ కుండే సంపత్. రాయపురం నరసింహులు దొంతుల ఎల్లేష్, ఆలేటి అరుణ, రాయపురం సుధాకర్, రాయపురం శేఖర్, పల్లె మహేష్. కుల్ల వెంకటేష్. వస్పరి బాలయ్య. సంగి నాగరాజు. చిన్నం వెంకటేష్, తూర్పాటి సమ్మయ్య, తూర్పాటి ఆంధ్రయ, ఎర్రోజు రాజు, తూర్పాటి యాదగిరి, పడతం జాషువా,కర్రే భాస్కర్. జహంగీర్, దొంతుల రామచందర్,తూర్పాటి మోషే, చంద్రమౌళి,రాజయ్య,దావీద్, జాన్,సమ్మయ్య,బీదని యాదగిరి, రాయపురం మహేష్, రాయపురం భాస్కర్ పాల్గొన్నారు.
