Britain | బ్రిటన్ మాజీ యువరాజు అరెస్టు

Britain | బ్రిటన్ మాజీ యువరాజు అరెస్టు
Britain | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూను అరెస్ట్ చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బ్రిటన్ రాజు ఛార్లెస్ సోదరుడు ప్రిన్స్ ఆండ్రూను సాండ్రింగ్హమ్ ఎస్టేట్లో అరెస్టు చేశారు.
బ్రిటన్ మాజీ యువరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆండ్రూను యూకే పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బ్రిటన్లో రాజకీయ దుమారం చోటుచేసుకుంది.
