Breaking |సుప్రీంకోర్టులో హరీశ్ రావుకు ఊరట
Breaking | హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ వేసింది. అయితే సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేసింది. దీంతో హరీశ్ రావుకు ఊరట లభించింది.

