బ్రహ్మాకుమారీస్ అమృత గుళికలు (ఆడియోతో)… February 11, 2025 amrutha gulikalu, brahma kumaris, devotional దీపస్తంభము ఎలా తన ప్రకాశముతో దారి చూపే సేవ చేస్తుందో అదే విధముగా ఆధ్మాత్మిక సేవకులు సకారాత్మక శక్తి కిరణాల ను ఆత్మ నుంచి ఆత్మకు వ్యాపింప చేస్తారు. అలా ఆధ్మాత్మిక సేవకులు ఆత్మలకు సేవ చేయగలుగుతారు. ఈ రోజు నేను ఆధ్యాత్మిక దీప స్తంభముగా మారుతాను.– బ్రహ్మాకుమారీస్వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి