kriti sanan | హాట్ ఇమేజెస్ వైరల్

kriti sanan | హాట్ ఇమేజెస్ వైరల్
kriti sanan | సోషల్ మీడియాలో వైరల్
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బాలీవుడ్, టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ ట్రెడిషనల్ గ్లామర్ ట్రీట్ చేసింది. ట్రెండీ లుక్స్ లో సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన కృతి, తెలుగు ప్రేక్షకులకు ‘1: నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైంది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన కృతి, తెలుగు ప్రేక్షకులకు ‘1: నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైంది.

















