బీజేపీ నాయకులు అరెస్ట్.. ఎందుకంటే..

బీజేపీ నాయకులు అరెస్ట్.. ఎందుకంటే..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పథకాల అమలులో తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపించారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు. ఈ నేపధ్యంలో టేకుమట్ల మండలానికి చెందిన బీజేపీ నాయకులను సోమవారం ఉదయం టేకుమట్ల పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్, బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply