4 వ వార్డులో బీజేపీ అభ్యర్థి మంజుల ప్రచారం..

4 వ వార్డులో బీజేపీ అభ్యర్థి మంజుల ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డ్ లో బీజేపీ అభ్యర్థి తేరాల మంజుల ప్రచార పర్వంలో చివరి రోజైన సోమవారం ఇంటింటి ప్రచారాన్ని మహిళలు, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించారు. వార్డు అభివృద్ధికి తాను చేపట్టాలనుకున్న కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ తనను ఆశీర్వదించి గెలిపించాలని మంజుల విజ్ఞప్తి చేశారు.

Leave a Reply