Birthday | ఘనంగా మర్రి చెన్నారెడ్డి జయంతి వేడుకలు

Birthday | వికారాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 107వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన సమాధి వద్ద చెన్నారెడ్డి తనయులు మర్రి రవీందర్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వికారాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మారుమూల గ్రామంలో పుట్టి దేశ స్థాయిలో ఎదిగిన మహానేత మర్రి చెన్నారెడ్డి అని అన్నారు. చిన్నారెడ్డి ఆశయ సాధన కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

Leave a Reply