Bigg Boss – 9 Trophy | కళ్యాణ్ పడాల కి బిగ్ బాస్ ట్రోఫీ

  • రన్నర్ గా తనూజ పుట్టుస్వామి

వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ: అందరూ ఊహించినట్టు కామన్ కుర్రోడు కి బిగ్ బాస్ -9 ట్రోఫీ దక్కింది. బిగ్ బాస్ -9 ట్రోఫీ కళ్యాణ్ పడాలకు దక్కినట్లు హోస్ట్ నాగార్జున అక్కినేని ప్రకటించారు.

ఈ రోజు బిగ్ బాస్ -9 గ్రాండ్ ఫినాలే అన్నపూర్ణ స్టూడియో జరిగింది. టాప్ – 5 లో సంజనా, ఇమ్మాన్యూల్, డీమన్ పవన్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. చివరకు కళ్యాణ్ పడాల, తనూజ ఉన్నారు. వారిద్దరిని స్టేజి మీద కి పిలిచిన నాగార్జున అక్కినేని ఉత్కంఠ భరిత వాతావరణం లో కళ్యాణ్ పడాల పేరు ప్రకటించారు.

Leave a Reply