Bhimgal Town | బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా…

Bhimgal Town | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ కొండ గోదావరి ని ప్రకటించారు. మంగళవారం స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు పార్టీ బీఫామ్ లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అందజేశారు. వార్డుల వారిగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
1వ వార్డు-కర్నె లక్ష్మీ నర్సయ్య,
2 వ వార్డు-పీరి సురేఖ
3 వ వార్డు – జి. చిన్ని నర్సయ్య
4 వ వార్డు- కే. రాజమణి
5 వ వార్డు- కొండ గోదావరి
6 వ వార్డు -నీలం గంగమని,
7 వ వార్డు -గోపు సంజయ్
8 వ వార్డు – మామిరి గంగాధర్
9 వ వార్డు – రాగి రఘు
10వ వార్డు – చెప్పాల కావ్య
11వ వార్డు – బండి నర్సయ్య
12 వార్డు -నిచ్చమొల నాగలక్మీ లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జి పూస రాజు, మోహన్ రెడ్డి, నిమ్మల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కనికరం మధు మండల అధ్యక్షుడు ఆరే రవిందర్, ముస్కు భూమేశ్వర్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply