Bhimgal l పోలింగ్ కు సర్వం సిద్ధం చేయాలి..

Bhimgal l పోలింగ్ కు సర్వం సిద్ధం చేయాలి..

Bhimgal l భీమ్‌గల్‌ టౌన్,ఆంధ్ర ప్రభ; ఫిబ్రవరి 11న జరిగే రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ అధికారులను మాల్వీయా ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇందుకు ముందుగానే చేపట్టాల్సిన ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఈయన వెంట ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, కమీషనర్ గోపు గంగాధర్, తహసిల్దార్ మహమ్మద్ షబ్బీర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Leave a Reply