bheemgal | భీంగల్ మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు

bheemgal | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యం
భీంగల్ టౌన్, ఫిబ్రవరి 13 ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. మొత్తం 37 పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కించారు. ఇందులో కాంగ్రెస్ (INC) 25 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. బీజేపీ (BJP) 7 ఓట్లు, బీఆర్ఎస్ (BRS) 4 ఓట్లు, మరియు బీఎస్పీ (BSP) 1 ఓటు సాధించాయి. వార్డుల వారీగా చూస్తే, వార్డు నెంబర్ 9, 10, 11 లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా 3 నుండి 4 ఓట్లు చొప్పున పొందారు. ప్రధాన ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది
