బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మూసివేత…..

ఇటికాల, ఆంధ్రప్రభ ; జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం లోని బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం పూజలు నిర్వహించి మూసివేశారు. దేవాలయ అర్చకులు మారుతీ సందీప్ వాల్మీకి పూజారులు ఉదయం పూజలు నిర్వహించి ఈవో రామన్ గౌడ్ ఆధ్వర్యంలో గర్భగుడిప్రధాన ద్వారాలు మూసివేశారు. బుధవారం ఉదయం 4 గంటలకు సంప్రోక్షణ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు వారు తెలిపారు.

Leave a Reply