జుక్కల్ ఎస్సైగా మురళి నియామకం

జుక్కల్ ఎస్సైగా మురళి నియామకం

జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ పోలీస్ స్టేషన్ కు కొత్త ఎస్ఐ గా మురళి నియామకమయ్యారు. గతంలో జుక్కల్ ఎస్సైగా ఉన్న నవీన్ చంద్ర బాన్స్ వాడ రెండవ ఎస్సైగా బదిలీ కాగా,బాన్స్ వాడ రెండవ ఎస్సైగా ఉన్న మురళి జుక్కల్ కు బదిలీ కావటం జరిగింది.

గత ఎస్సై నవీన్ చంద్ర ఎనిమిది నెలల పాటు విధులు నిర్వహించగా,కొత్తగా వచ్చిన ఎస్ఐ మురళి గతంలో జుక్కల్ ఎస్ఐ గా కూడా విధులు నిర్వహించారు.

Leave a Reply