చెన్నూరు : మంచిర్యాల (Mancherial) జిల్లా చెన్నూరు పట్టణ స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ -2 ఎదుట ఖాతాదారులు ఈ రోజు ఆందోళనకు దిగారు. బ్యాంకు (Gol) లోని బంగారం, నగదు లూటీ జరిగిన విషయం విదితమే. అయితే ఎవరెవరి నగలు పోయాయో అనే ఆందోళనలో ఖాతాదారులు ఉన్నారు.
దీంతో క్యాషియర్, బ్యాంకు (Bank) మేనేజర్‌పై ఖాతాదారులు మండిపడుతున్నారు. ఈ రోజు బ్యాంక్ తెరుచుకున్న సమయం నుంచి గోల్డ్ లోన్ (Gold Loan) పొందిన వారు ఒక్కొక్కరు బ్యాంకుకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగారు.