నార్సింగిలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

నార్సింగి, ఆంధ్రప్రభ : బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ వద్ద వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం పాల్గొన్నారు

Leave a Reply