- డిసెంబర్ 19 విజువల్ వండర్
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేమ్స్ కామెరూన్ అవతార్ ఫ్రాంచైజీలో మూడవ భాగం అవతార్: ది ఫైర్ అండ్ ది యాష్ త్వరలో బిగ్ స్క్రీన్‌పై దర్శనమివ్వనుంది. క్రిస్మస్ ముందు అంటే డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలకు సిధ్దంగా ఉన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు మేకర్స్.