Asifabad | మాజీ మంత్రిని కలిసిన మాటూరి రాజయ్య

Asifabad | మాజీ మంత్రిని కలిసిన మాటూరి రాజయ్య
Asifabad | ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : జాతీయ ఓబీసీ చైర్మన్, మాజీ కేంద్ర్య సహాయక మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ ఈ రోజు ఆసిఫాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో 10 వార్డ్ సభ్యునిగా పోటీ చేస్తున్న అబ్యర్ధి మటూరి రాజయ్య మాజీ మంత్రిని మర్యాద పూర్వకంగా కలసి పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమాజ సేవకుడు రాపర్తి నవీన్, జస్వంత్, శశాంక్, సంతోషం, రవి తదితరులు పాల్గొన్నారు.
