Arrest | అరెస్ట్..

Arrest | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. ఎయిర్ హోస్టెస్ ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు అరెస్టు చేసినట్టు సమాచారం. రెండు వేర్వేరు విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ల పట్ల రమేష్, నాజర్ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయం పై ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేశారు. దీంతో విమానం దిగగానే ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేశారు.
