AP | పుంగనూరు సిఐ శ్రీనివాసులు సస్పెండ్ !

పుంగనూరు, (ఆంధ్రప్రభ): పుంగనూరు అర్బన్ సీఐ శ్రీనివాసులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మండల పరిధిలోని చండ్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురంలో హత్యకు గురైన టిడిపి కార్యకర్త రామకృష్ణ గతంలోనే నిందితుడు వెంకటరమణపై ఫిర్యాదు చేసినా కూడా.. పోలీసులు నిర్లక్ష్యం వహించారని, పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ హత్య జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఈ కారణంగానే పుంగనూరు సిఐ తో పాటు మరో హెడ్ కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *