Ranks of AP Ministers | చంద్రబాబుకు 6, పవన్ కు 10 !
ఏపీ కేబినెట్ భేటీ అనంతరం.. ఫైల్స్ క్లియరెన్స్ ప్రధాన ప్రాతిపదికగా రాష్ట్ర మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు వివరించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. స్లోగా ఉంటే కుదరదని.. మొదటి ఆరు నెలలు ఫర్వాలేదు.. ఇక ఊరుకోనని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం సూచించారు.
కాగా, ఈ ఫైల్స్ క్లియరెన్స్‌లో తొలి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్ ఉంటే.. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారన్నారు.
కందుల దుర్గేష్ (2),
కొండపల్లి శ్రీనివాస్ (3),
నాదెండ్ల మనోహర్ (4),
డోలా బాల వీరాంజనేయులు (5),
సీఎం చంద్రబాబు (6),
సత్యకుమార్ (7),
నారా లోకేష్ (8),
బీసీ జనార్థన్ రెడ్డి (9),
పవన్ కల్యాణ్ (10),
సవిత (11),
కొల్లు రవీంద్ర (12),
గొట్టిపాటి రవికుమార్ (13),
నారాయణ (14),
టీజీ భరత్ (15),
ఆనం రాంనారాయణరెడ్డి (16),
అచ్చెన్నాయుడు (17),
రాంప్రసాద్ రెడ్డి (18),
గుమ్మడి సంధ్యారాణి (19),
వంగలపూడి అనిత (20),
అనగాని సత్యప్రసాద్ (21),
నిమ్మల రామానాయుడు (22),
కొలుసు పార్థసారధి (23),
పయ్యావుల కేశవ్ (24),
చివరి 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.