AP | రేషన్ బియ్యం సీజ్..

AP | రేషన్ బియ్యం సీజ్..

AP, పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం నందిగామ రేషన్ డీలర్ టీ.వీ. సూర్య చంద్రరావు నివాసంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మీ సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో డీలర్ నివాసంలో 35 బస్తాలలో అక్రమంగా నిల్వ ఉంచిన 17.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ సంఘటన పై పీడీఎస్ డీటీ కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నారు.

Leave a Reply