AP కానిస్టేబుల్ రాత ప‌రీక్ష తేదిని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ..

వెల‌గ‌పూడి – ఎపిలో కానిస్టేబుల్ పోస్ట్ ల భ‌ర్తీ కోసం నిర్వ‌హించే రాత ప‌రీక్ష తేదిల‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. జూన్ 1 తేదీన ఉదయం 10 నుండి 1 వరకు పరీక్ష జ‌ర‌గ‌నుంది. పరీక్ష కేంద్రాలుగా విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిని ఎంపిక చేశారు.. త్వ‌రలోనే వారికి హాల్ టిక్కెట్ల‌ను ఆన్ లైన ద్వారా అందుబాటులో ఉంచుతారు. కాగా, 38,910 మంది పరీక్ష రాయనున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *