AP | చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ని కలిసిన సీఎం చంద్రబాబు.. May 13, 2025 Pavan Chandragiri హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. విజయవాడలోని బందర్ రోడ్డులోని ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని అధికారిక వర్గాలు తెలిపాయి.