విజయనగరం : డెంకాడ మండలం బొడ్డవలస విఆర్ఓ శ్రీనివాసరావు 13 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గ్రామంలోని ఒకరికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు శ్రీనివాసరావు.. దీంతో బాధితుడు సమాచారాన్నిఎసిబి అధికారులకు అందించాడు.. నేడు కార్యాలయంలోనే బాదితుడు శ్రీనివాసరావుకి లంచం ఇస్తుండగా వలపన్ని పట్టుకున్నారు.. అతడిపై కేసు నమోదు చేసి ఉన్నతాదికారులకు సమాచారం ఇచ్చారు.
AP | ఎసిబికి చిక్కిన బొడ్డవలస విఆర్వో…
