బాధిత కుటుంబాన్ని పరామర్శించిన విద్యావేత్త..

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; బాధిత కుటుంబాన్ని విద్యావేత్త తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామం సొసైటీ మాజీ అధ్యక్షులు బాలగోని రాజా గౌడ్ తల్లి మృతి చెందారు విషయం తెలుసుకున్న సుభాష్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి మృతదేహంపై పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం రాజా గౌడ్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఆయన వెంట బిబిపేట మాజీ వైస్ ఎంపీపీ కప్పెరా రవీందర్ రెడ్డి, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ , నాయకులు కప్పర సిద్ధరాంరెడ్డి, వెంకట్ రెడ్డి, అశోక్ గౌడ్, సాయికుమార్ చాట్ల బాబు, రవి. సతీష్ రెడ్డి. సుదర్శన్ గౌడ్. స్వామి గౌడ్. మెరుపుల గణేష్. వెంకట స్వామి. మెజీషియాన్ సంతోష్. శ్రీనివాస్ గౌడ్. సుభాషన్న మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply