Amuda Nagaraju | రాజంపేటను అభివృద్ధి చేస్తా…

Amuda Nagaraju | రాజంపేటను అభివృద్ధి చేస్తా…


Amuda Nagaraju | రాజంపేట, ఆంధ్ర‌ప్ర‌భ : రాజంపేట మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి ఆముద నాగరాజు (Nagaraju) కోరారు. గతంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేసే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. మరోసారి అవకాశం కల్పిస్తే అన్ని వర్గాల సంక్షేమానికి తాను అండగా నిలుస్తానని తెలిపారు.

యువత కోసం జిమ్ముతో పాటు ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇండ్లు (House) లేని పేదలందరికీ ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. గ్రామంలో కాకుండేటి సమస్య మురికి కాలువల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మీ గ్రామ బిడ్డగా తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Leave a Reply