America Travel Ban | మరో 5 కంట్రీలకు  నో ఎంట్రీ

America Travel Ban | మరో 5 కంట్రీలకు  నో ఎంట్రీ

అమెరికా ట్రావెల్​ బ్యాన్​

39 దేశాలకు పెరిగిన నిషిద్ధ దేశాల జాబితా

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్) ​

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ రోజుకో  బ్యాన్​ బాణాలను సంధిస్తున్నారు. దేశ ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్యలపై అమెరికన్ల దృష్టిని మరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక వైపు వడ్డీ రేట్​ కట్ (Fed Rate Cut)  చేశారు. మరో మూడు నెలల్లో మళ్లీ వడ్డీ రేట్​ కట్​ చేస్తారని.. మన పరిస్థితి ఏమిటని అమెరికా జనం ఆలోచిస్తుంటే.. అంతలోనే డాలరు విలువ (Dollar Value Decline)  పతనం ప్రారంభమైంది. ఈ స్థితిలో.. తాజాగా  5  దేశాల  పౌరుల ఎంట్రీని ( 5 Contreis Travel Ban)   నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

America Travel Ban

భారత కాలమానం ప్రకారం డిసెంబర్​ 17 (బుధవారం) ట్రావెల్​ బ్యాన్ (America Travel Ban)​ ఉత్తర్వులపై (Trump Signed)  సంతకం చేశారు. దీంతో అమెరికాలో ప్రయాణం నిషిద్ధ దేశాల సంఖ్య 39 కి చేరింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.  సిరియా (Siria), సౌత్ సూడాన్ (South Sudan)  సహా  బుర్కినా ఫాసో, మాలి, నైజర్ (Nizer)  దేశాలను ట్రావెల్​ బ్యాన్​ జాబితాలో చేర్చారు.

ఈ ట్రావెల్​ నిషేధంలో రెండు విధానాలు అమలు చేస్తారు. పాక్షిక, పూర్తి నిషేధం జాబితాలు ఉంటాయి. ఇప్పటికే 19 పైగా దేశాల ప్రయాణంపై పూర్తి నిషేధం ( Total Entry Ban) నిషేధించారు.   ఈ దేశాల పౌరులు వలస (Migrant)  లేదా ఇతర తాత్కాలిక వీసాలతో  (Temparary Visa) అమెరికాలోకి ప్రవేశించలేరు.

America Travel Ban
America Travel Ban

పాలస్థీనా సహా ఆఫ్ఘనిస్థాన్, బర్మా (మయన్మార్), చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్  దేశాలపై పూర్తి ఎంట్రీ బ్యాన్​ అమలు జరుగుతోంది. గతంలో పాక్షిక నిషేధం జాబితాలోని  లావోస్, సియెర్రా లియోన్  దేశాలపై ఇప్పుడు పూర్తి నిషేధం విధించారు.  

America Travel Ban | పాక్షిక నిషేధిత జాబితా 

19 దేశాలు  పాక్షిక నిషేధిత జాబితాలో  ( 19 Contreis Partial Restrictions ) ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు  సందర్శక (Tourist) ,  విద్యార్థి (Student Visa)  వీసాలకు  పరిమితులు (Limitted)  ఉంటాయి. అంగోలా, యాంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోట్ డి ఐవొరీ (ఐవరీ కోస్ట్), డొమినికా, గాబన్, ది గాంబియా, మలావి, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా,   జింబాబ్వే. దేశాల పౌరులను  పాక్షిక నిషేధంతో అమెరికా గేటుకు తాళం పడింది.   బురుండి, క్యూబా, టోగో,   వెనిజులా దేశాలూ పాక్షిక నిషేధం జాబితాలో ఉన్నాయి.

America Travel Ban
America Travel Ban

America Travel Ban |  మినహాయింపులు

తుర్క్మెనిస్తాన్ దేశంపై   పాక్షిక నిషేధం జాబితా నుంచి  తాజా ఉత్తర్వులతో తొలగించారు. ఈ నిషేధం అందరికీ వర్తించదు.  అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్లు (Lawful Permanent Residents). నిషేధం అమల్లోకి రాకముందు వీసాలను, దౌత్యవేత్తలు (Diplomats) ఐక్యరాజ్యసమితి  సహా  అంతర్జాతీయ సంస్థల అధికారులు. ప్రతినిధులు , 2026 వరల్డ్ కప్ లేదా ఒలింపిక్స్ లలో పాల్గొనే క్రీడాకారులకు ఈ ట్రావెల్​ బ్యాన్​ నిషేధం వర్తించదు.

ALSO READ : : Yes Hyderabadi | ఔను .. హైదరాబాదీ

click here for more

భారత కాలమానం ప్రకారం డిసెంబర్​ 17 (బుధవారం) ట్రావెల్​ బ్యాన్ (America Travel Ban)​ ఉత్తర్వులపై (Trump Signed)  సంతకం చేశారు. దీంతో అమెరికాలో ప్రయాణం నిషిద్ధ దేశాల సంఖ్య 39 కి చేరింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.  సిరియా (Siria), సౌత్ సూడాన్ (South Sudan)  సహా  బుర్కినా ఫాసో, మాలి, నైజర్ (Nizer)  దేశాలను ట్రావెల్​ బ్యాన్​ జాబితాలో చేర్చారు.భారత కాలమానం ప్రకారం డిసెంబర్​ 17 (బుధవారం) ట్రావెల్​ బ్యాన్ (America Travel Ban)​ ఉత్తర్వులపై (Trump Signed)  సంతకం చేశారు. దీంతో అమెరికాలో ప్రయాణం నిషిద్ధ దేశాల సంఖ్య 39 కి చేరింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.

 సిరియా (Siria), సౌత్ సూడాన్ (South Sudan)  సహా  బుర్కినా ఫాసో, మాలి, నైజర్ (Nizer)  దేశాలను ట్రావెల్​ బ్యాన్​ జాబితాలో చేర్చారు.భారత కాలమానం ప్రకారం డిసెంబర్​ 17 (బుధవారం) ట్రావెల్​ బ్యాన్ (America Travel Ban)​ ఉత్తర్వులపై (Trump Signed)  సంతకం చేశారు. దీంతో అమెరికాలో ప్రయాణం నిషిద్ధ దేశాల సంఖ్య 39 కి చేరింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.  సిరియా (Siria), సౌత్ సూడాన్ (South Sudan)  సహా  బుర్కినా ఫాసో, మాలి, నైజర్ (Nizer)  దేశాలను ట్రావెల్​ బ్యాన్​ జాబితాలో చేర్చారు.భారత కాలమానం ప్రకారం డిసెంబర్​ 17 (బుధవారం) ట్రావెల్​ బ్యాన్ (America Travel Ban)​ ఉత్తర్వులపై (Trump Signed)  సంతకం చేశారు. దీంతో అమెరికాలో ప్రయాణం నిషిద్ధ దేశాల సంఖ్య 39 కి చేరింది.

ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.  సిరియా (Siria), సౌత్ సూడాన్ (South Sudan)  సహా  బుర్కినా ఫాసో, మాలి, నైజర్ (Nizer)  దేశాలను ట్రావెల్​ బ్యాన్​ జాబితాలో చేర్చారు.భారత కాలమానం ప్రకారం డిసెంబర్​ 17 (బుధవారం) ట్రావెల్​ బ్యాన్ (America Travel Ban)​ ఉత్తర్వులపై (Trump Signed)  సంతకం చేశారు. దీంతో అమెరికాలో ప్రయాణం నిషిద్ధ దేశాల సంఖ్య 39 కి చేరింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.  సిరియా (Siria), సౌత్ సూడాన్ (South Sudan)  

సహా  బుర్కినా ఫాసో, మాలి, నైజర్ (Nizer)  దేశాలను ట్రావెల్​ బ్యాన్​ జాబితాలో చేర్చారు.భారత కాలమానం ప్రకారం డిసెంబర్​ 17 (బుధవారం) ట్రావెల్​ బ్యాన్ (America Travel Ban)​ ఉత్తర్వులపై (Trump Signed)  సంతకం చేశారు. దీంతో అమెరికాలో ప్రయాణం నిషిద్ధ దేశాల సంఖ్య 39 కి చేరింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.  సిరియా (Siria), సౌత్ సూడాన్ (South Sudan)  సహా  బుర్కినా ఫాసో, మాలి, నైజర్ (Nizer)  దేశాలను ట్రావెల్​ బ్యాన్​ జాబితాలో చేర్చారు.

Leave a Reply