Aler | ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మల నరేందర్

Aler | ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మల నరేందర్

Aler | ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 5 వ వార్డులో మాజీ సర్పంచ్ కందగట్ల నిర్మల నరేందర్ బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఆమె చెప్పారు.

Leave a Reply