ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్

ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పాకాల మౌనిక తరపున మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ సోమవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లను కలుసుకొని మౌనికని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాయకులు సరాబు సంతోష్, కటకం మల్లేష్, హరీష్ పాల్గొన్నారు.

Leave a Reply