పాము అనిత ఇంటింటి ప్రచారం

పాము అనిత ఇంటింటి ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చివరి రోజు అయిన సోమవారం ముమ్మరంగా నిర్వహించారు. నేతలు ఎగ్గిడి శ్రీశైలం, బాల్దే రాములు, ఎండి సలీం, మధు, భిక్షపతి, గుండాల మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply