కరీంనగర్, ఆంధ్రప్రభ : చాకలి ఐలమ్మ మహిళలకు ఆదర్శనీయమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ( సెప్టెంబర్ 26)న ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ లో ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పోరాట తత్వాన్ని బండి సంజయ్ కొనియాడారు.