Adilabad | గాజుల సవ్వడి…

Adilabad | గాజుల సవ్వడి…

Adilabad | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్ళపేటలోని జై హనుమాన్ గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెండ్షిప్ గాజుల సవ్వడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం(IKP APM) తోట లక్ష్మి మాట్లాడుతూ.మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుని పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించుకొని గాజుల సవ్వడి పండగ చేసుకోవడంతో పరిచయం పెరుగుతుందని, మహిళలు ప్రతి ఒక్కరు ఈ గాజుల పండగ ను జరుపుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిసి దేవమ్మ, విఓఏ గుమ్మడి విమల(Gummadi Vimala), అలిశెట్టి సునీత, విఓ అధ్యక్షురాలు పేరం రజిత గౌరి శెట్టి రాజకళ, ఇండ్ల జ్యోతి,అడాయి అనసూయ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply